కడలి అలపై బతుకు వల | Sakshi
Sakshi News home page

కడలి అలపై బతుకు వల

Published Fri, Aug 26 2016 12:12 AM | Updated 30 Min Ago

Net maritime survival wave - Sakshi
1/6

డాబాగార్డెన్స్‌: కన్నతల్లిలా కాపాడి, పట్టెడన్నం పెట్టే కడలి ఈ మత్స్యకారుడికి సర్వస్వం. అదే అతడి ఆకలి తీర్చే సాధనం. ఉదయాన్న సూరీడితో పోటీ పడి సాగరతీరానికి చేరింది మొదలు.. సాయంకాలం భానుడు పడమటి తీరంలో కుంకేవరకు.. అతడి బతుకంతా సంద్రం చుట్టూనే తిరుగుతుంది. కడలి కెరటాలతో పోరాడి వేట సాగిస్తేనే రోజు గడుస్తుంది. ఈ బడుగు జాలరి జీవితమంతా బీచ్‌ ఒడ్డు వెంబడి ఇసుక తిన్నెల చేరువలో చేపల వేట సాగించడంతోనే గడుస్తుంది . వేకువజామునే నిద్రలేచి వల పట్టుకుని పెదవాల్తేరులోని జాలారిపేటలో బయల్దేరే ఈ గంగపుత్రుడు ఆర్కేబీచ్‌ మీదుగా గోకుల్‌పార్క్, కోస్టల్‌ బ్యాటరీ వరకు నడక సాగిస్తూ వల వేస్తూనే ఉంటాడు. అదృష్టాన్ని పరీక్షించుకునే తీరులో అతడు ఎక్కడికక్కడ వల వేసి, ఒడుపుగా పైకి లాగి చేపలు పడిందీ లేనిదీ చూసుకుంటాడు. వలలో చేప చిక్కితే సంతోషం.. లేకుంటే ఓ నిట్టూర్పు.. మళ్లీ వల విసిరి నిరీక్షణ. ఈ అన్వేషణలోనే అతడి జీవితమంతా గడిచిపోతుంది. ఇంతా చేసి బతుకు సంతృప్తిగా సాగుతుందా అంటే సందేహమే. బతుకునే అలగా చేసి అనునిత్యం పోరాడినా ఆకలి తీరుతుందా అంటే జవాబు కష్టమే.    

Net maritime survival wave - Sakshi
2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement