-
ఏఐపీఎంటీ గడువు పెంచిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జాతీయ ప్రిమెడికల్ టెస్ట్(ఏఐపీఎంటీ)-2015 మళ్లీ నిర్వహించేందుకు సీబీఎస్ఈకి ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. ఆగస్టు 17న పరీక్షా ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. దీంతో పరీక్ష నిర్వహించుకునేందుకు సీబీఎస్ఈకి దాదాపు రెండు నెలల గడువు ఇచ్చినట్టైంది. మే3 న నిర్వహించిన ఏఐపీఎంటీ-2015 ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈనెల 15న ఆదేశాలిచ్చింది. ప్రశ్నాపత్రం లీకైందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం పరీక్ష రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సీబీఎస్ కు నాలుగువారాల గడువిచ్చింది. అయితే ఈ గడువు సరిపోదని సీబీఎస్ఈ విన్నవించడంతో గడువు పొడిగించింది. -
సీబీఎస్ఈ పిటిషన్ విచారణకు స్వీకరణ
న్యూఢిల్లీ: జాతీయ ప్రిమెడికల్ టెస్ట్(ఏఐపీఎంటీ)-2015 మళ్లీ నిర్వహించేందుకు మరింత గడువు కావాలని కోరుతూ సీబీఎస్ఈ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై వాదనలు వినేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఏఐపీఎంటీ-2015 నిర్వహణకు నాలుగు వారాల గడువు సరిపోదని సుప్రీంకోర్టుకు సీబీఎస్ఈ తెలిపింది. మే3 న నిర్వహించిన ఏఐపీఎంటీ-2015 ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈనెల 15న ఆదేశాలిచ్చింది. ప్రశ్నాపత్రం లీకైందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం పరీక్ష రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సీబీఎస్ కు నాలుగువారాల గడువిచ్చింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
మళ్లీ హానీమూన్‌కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
IPL 2024: చెల్లెలు కాదు.. అక్క! ఈమెను గుర్తుపట్టారా?
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..
తప్పక చదవండి
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement