-
విమానంలో బిత్తిరి చర్యలు.!
విమాన ప్రయాణంలో ఓ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్లో పంచుకోగా నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఓ వ్యక్తి చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని లిజ్జి థాంప్సన్ అనే యువతి ట్వీట్ చేసింది. ప్రయాణంలో ఉన్నామనే సోయి మరిచి ఆ వ్యక్తి సిగ్గు లేకుండా అందరి ముందు ప్యాంట్ విప్పి బాక్సర్ షాట్ మీద తిరగాడని, షూస్, సాక్స్ తీసేశాడని తెలిపింది. ఈ చర్యలతో ఆ వ్యక్తి పక్క సీటులోనే ఉన్నా తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని పేర్కొంది. ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడనీ, వచ్చి పక్కన కూర్చోవాలన్నాడని తెలిపింది. ఇంత జరగుతున్నా ఫ్లైట్ సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఆ తర్వాతే తానే సీటు మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఆమె ట్వీట్లకు నెటిజన్లు భారీస్థాయిలో స్పందిస్తున్నారు. 12వేలకు పైగా ఆమె ఆవేదనపై స్పందించారు. వారికి కూడా గతంలో ఎదురైన అనుభవాలను పంచుకొని ఆమె ఆగ్రహానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. The man in the seat across from me has taken HIS PANTS OFF for the flight and is just in his boxers. Flight attendants seem unconcerned. This is going to be a long flight @AirFranceFR #CDG to #LAX pic.twitter.com/Z0EfktDwpD — Lizzie Thompson (@Lizzie_Thompson) February 18, 2019 -
విమానాన్ని రెండు రోజులు ఆపేసిన ఎలుక!
ఓ చిన్న ఎలుక కారణంగా ఎయిర్ ఫ్రాన్స్ విమానం రెండు రోజులు ఆలస్యమైంది. బమాకో నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన ఈ విమానంలో చిన్న చుంచెలక దూరి అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రయాణికులందరినీ కిందకు దించేసి.. అది ఎక్కడుందో వెతుకుదామని ఎంత ప్రయత్నించినా ఎవరికీ చిక్కలేదు. ఎట్టకేలకు దాని ఆచూకీని పసిగట్టి బయటకు తీసేసరికి.. కేబిన్ సిబ్బంది అలసట లేకుండా పనిచేయడానికి వారికి కేటాయించిన సమయం కాస్తా పూర్తయిపోయింది. దాంతో వెంటనే వాళ్లు విమానాన్ని తీసుకెళ్లడం కుదరలేదని ఎయిర్‌ఫ్రాన్స్ అదికార ప్రతినిధి క్రిస్టోఫ్ పామియర్ చెప్పారు. చివరకు విమానం 48 గంటలు.. అంటే సరిగ్గా రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరింది. విమానంలో ఎలుకలు దూరితే చాలా ప్రమాదం సంభవిస్తుంది. కీలకమైన కేబుళ్లను అవి కొరికేస్తాయి కాబట్టి ఏమైనా జరగొచ్చు. ఇంత ఆలస్యం అయినందుకు ప్రయాణకులకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నామని, తమకు ప్రయాణికులు.. సిబ్బంది భద్రతే అత్యధిక ప్రాధాన్యమైన అంశమని ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement