-
చిరును డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్?
-
‘సినీ పరిశ్రమనే వేలెత్తి చూపడం సరికాదు’
నెల్లూరు : తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... డ్రగ్స్ సంస్కృతి చిత్ర పరిశ్రమతో పాటు ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే కేవలం సినీ పరిశ్రమనే వేలెత్తి చూపడం సరికాదని అశ్వినీదత్ సూచించారు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన అభినందించారు. కాగా డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కు చెందిన 12మందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ నిన్న (బుధవారం) విచారణకు హాజరు కాగా, ఇవాళ కెమెరామెన్ శ్యాం కె నాయుడు సిట్ ఎదుట హాజరు అయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement