-
రియల్ బాహుబలిని చూశారా?
కాన్బెరా: కండలుతిరిగిన కంత్రీ కాలకేయుల్ని పిండిచేసిన సినీ బాహుబలికి ప్రపంచ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.. 30 టన్నుల భారీ పొక్లెయిన్‌ను అమాంతం పైకిలేపి ఫీట్లు చేసిన ఓ కార్మికుడిని ‘రియల్ బాహుబలి’ అంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు! అతని పేరు ఏదైనా కావచ్చు, సోషల్ మీడియా చేత బాహుబలి అనిపించుకున్నాక పేరు ఏదైతేనేం? ఇక ఊరి విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలోని ఓ చిన్నపట్టణం. పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న ఇతను.. లంచ్ బ్రేక్‌లో సరదాగా చేసిన ఈ ఫీట్ తాలూకు వీడియో వైరల్ అయింది. సహచరుల కేరింతల మధ్య.. ఉత్తచేతులతో 30 టన్నుల పొక్లెయిన్‌ను అమాతం పైకెత్తి, మళ్లీ కిందికి దింపుతూ మనోడు బెంచ్‌ప్రెస్ కొట్టాడు. ‘ఆసీ కామెడీ’ ఫేస్బుక్ పేజ్‌లో షేర్ అయిన ఈ విడియోను గంటల వ్యవధిలోనే లక్షలమంది వీక్షించారు. వారిలో కొందరు ఏసియన్లు సదరు సాహసిని బాహుబలితో పోల్చడం విశేషం. -
రియల్ బాహుబలిని చూశారా?
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement