-
18 ఏళ్ల తర్వాత దొరికింది..!
పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందమే వేరు. అలాంటిది.. పోగొట్టుకున్న 18 ఏళ్ల తర్వాత దొరికితే ఏ విధంగా ఉంటుంది? బ్రిటన్‌కు చెందిన కొలిన్ మెండోజా 1996లో జ్యూరిచ్ నుంచి జెనీవా వెళుతున్నప్పుడు ట్రైన్లో తన వ్యాలెట్ పోగొట్టుకున్నాడు. అందులో పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు క్రెడిట్ కార్డులు, కొన్ని రసీదులు ఉన్నాయి. తర్వాత తన వ్యాలెట్ పోయిన విషయాన్ని గుర్తించిన కొలిన్.. పోలీసులకు ఫిర్యాదు చేసి, తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొత్త పాస్‌పోర్టు తీసుకున్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. కొలిన్ వ్యాలెట్ సంగతే మరిచిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఈ తరుణంలో 18 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌లోని ఓ పోలీసు అధికారి నుంచి అతడికి మెయిల్ వచ్చింది. చర్లోని ఓ మాల్లో తన వ్యాలెట్ దొరికిందన్నది దాని సారాంశం. సామాజిక సంబంధాల వెబ్సైట్ ద్వారా కొలిన్ మెయిల్‌కు ఆ పోలీసు అధికారి వ్యాలెట్ విషయాన్ని తెలియజేశాడు. ఆ మెయిల్ చూసిన కొలిన్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం అక్కడకు వెళ్లి వ్యాలెట్‌ను చూడగా, పాస్పోర్టుతో సహా అన్నీ అలాగే ఉన్నాయి. తన భార్య బహుమతిగా ఇచ్చిన వ్యాలెట్ తిరిగి దొరకడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. -
18 ఏళ్ల తర్వాత దొరికింది..!
పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందమే వేరు. అలాంటిది.. పోగొట్టుకున్న 18 ఏళ్ల తర్వాత దొరికితే ఏ విధంగా ఉంటుంది? బ్రిటన్‌కు చెందిన కొలిన్ మెండోజా 1996లో జ్యూరిచ్ నుంచి జెనీవా వెళుతున్నప్పుడు ట్రైన్లో తన వ్యాలెట్ పోగొట్టుకున్నాడు. అందులో పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు క్రెడిట్ కార్డులు, కొన్ని రసీదులు ఉన్నాయి. తర్వాత తన వ్యాలెట్ పోయిన విషయాన్ని గుర్తించిన కొలిన్.. పోలీసులకు ఫిర్యాదు చేసి, తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొత్త పాస్‌పోర్టు తీసుకున్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. కొలిన్ వ్యాలెట్ సంగతే మరిచిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఈ తరుణంలో 18 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌లోని ఓ పోలీసు అధికారి నుంచి అతడికి మెయిల్ వచ్చింది. చర్లోని ఓ మాల్లో తన వ్యాలెట్ దొరికిందన్నది దాని సారాంశం. సామాజిక సంబంధాల వెబ్సైట్ ద్వారా కొలిన్ మెయిల్‌కు ఆ పోలీసు అధికారి వ్యాలెట్ విషయాన్ని తెలియజేశాడు. ఆ మెయిల్ చూసిన కొలిన్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం అక్కడకు వెళ్లి వ్యాలెట్‌ను చూడగా, పాస్పోర్టుతో సహా అన్నీ అలాగే ఉన్నాయి. తన భార్య బహుమతిగా ఇచ్చిన వ్యాలెట్ తిరిగి దొరకడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్‌తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు?
హైదరాబాద్‌పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement