eastgodavari

ముళ్ల పొదల్లో.. కొన ఊపిరితో..

Aug 09, 2019, 14:34 IST
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన విద్యార్థి ధనుష్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో...

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

Jul 25, 2019, 14:54 IST
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : అందరూ నాలుగేళ్ల నుంచి పదేళ్ల లోపు చిన్నారులే.. అప్పటివరకు సరదాగా గడిపిన వారంతా... ఒక్కసారిగా హాహాకారాలతో భయభ్రాంతులకు...

ముగ్గురి ప్రాణాలు తీసిన ఫేస్‌బుక్ పరిచయం

Aug 06, 2018, 15:52 IST
ముగ్గురి ప్రాణాలు తీసిన ఫేస్‌బుక్ పరిచయం

నకిలీమందుల తయారీ గుట్టు రట్టు

Apr 13, 2018, 12:58 IST
కాకినాడ లీగల్‌: పెద్దాపురంం మండలం జి.రాగంపేట గ్రామంలో లైసెన్స్‌ లేకుండా అక్రమంగా నకిలీ మందులు ’ఒమిట్‌మెంట్‌’ ట్యాబ్‌లెట్స్‌ తయారు చేస్తున్న...

ప్రభుత్వ వైద్యుల వీరంగం

Aug 19, 2017, 13:34 IST
తూర్పాగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేకపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వీరంగం సృష్టించారు.

బడుగులపై ఆశీలు పిడుగు

Apr 09, 2017, 00:06 IST
దుకాణాలు అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేసుకునే వారు, ఆయా పరిసర ప్రాంతాల్లో బుట్టలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలు, టిఫి¯ŒS...

నరసన్న రథోత్సవం

Mar 09, 2017, 00:39 IST
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో బుధవారం కన్నులపండువలా జరిగింది. కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి...

ఖజానా ఖాళీ

Jan 31, 2017, 23:14 IST
ఎక్కడ బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌ బి, మున్సిపల్‌ తదితర...

పందేనిదే పైచేయి

Jan 13, 2017, 23:45 IST
చిన్నచిన్న విషయాలకే సామాన్యులపై ప్రతాపం చూపించే పోలీసులు.. అధికార, ధనబలం ముందు తల వంచేశారు. పందెంకోళ్లకు, పందెగాళ్లకు పగ్గాలు వేయలేకపోయారు....

కోడి పందేల అదుపునకు ఉమ్మడి ప్రణాళిక

Jan 04, 2017, 23:36 IST
అమలాపురం టౌన్‌ : సంక్రాంతి పండుగలకు కోడి పందేలు నిర్వహించవద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటంతో పాటు కొన్ని మార్గదర్శకాలు కూడా...

సిరులు కురిసే వేళ కన్నీరు

Dec 17, 2016, 23:54 IST
నేలతల్లి పంటసిరులు కురిపిస్తున్న వేళ.. ఆ సిరులు చేతికి అందక అన్నదాత కంట కన్నీరు ఒలుకుతోంది. కోత కోసి, కుప్ప...

‘లెక్కే’ లేదు

Dec 16, 2016, 23:49 IST
ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోవడానికి బ్యాంకుల వద్ద బారులుతీరుతున్నా నగదు అందడం లేదు. రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి నగదు రాకపోవడంతో...

జగన్మాత నమోస్తుతే

Oct 09, 2016, 01:28 IST

దసరా శోభ

Oct 02, 2016, 00:13 IST

దేవీ వైభవం

Oct 01, 2016, 23:50 IST
రత్నగిరిపై శరన్నవరాత్రి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు స్వామివారి ప్రధానాలయంలో రుత్విక్కుల మంత్రోచ్చారణల మధ్య పూజలకు...

ఉత్సాహంగా జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

Sep 11, 2016, 21:28 IST
స్థానిక బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్లో జిల్లా పురుషుల, స్త్రీల కబడ్డీ జట్ల ఎంపిక ఆదివారం జరి గింది. రాజమహేంద్రవరం,...

కుమార్తె తిట్టిందని తల్లిదండ్రులు ఆత్మహత్య?

Aug 31, 2016, 23:58 IST
కూతురు తమను చీటికీ మాటికీ తిడుతుండడం, ఒక్కోసారి చేయి చేసుకుంటుండడంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు బుధవారం రాత్రి ఆత్మహత్య...

డిపాజిట్లు గల్లంతైతే..

Aug 26, 2016, 22:07 IST
పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతికి, చిన్న వర్తకుల అభివృద్ధికి పరస్పర సహకార స్ఫూర్తితో స్థాపించిన సహకార బ్యాంకులపై పెద్దల...

అంత్యం ఆహ్లాదం

Aug 11, 2016, 23:59 IST
పుష్కర పర్వం ముగిసింది. అంత్య పుష్కరాల 12వ రోజు పుష్కరఘాట్‌లో వేద మంత్రాల నడుమ సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరుడికి...

అంత్య పుష్కరోత్సాహం

Aug 02, 2016, 19:04 IST

1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ

Jul 23, 2016, 23:27 IST
జిల్లా వ్యాప్తంగా 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు...

కుండపోత వర్షం

Jul 23, 2016, 22:22 IST

చినుకు చిందేసింది

Jul 20, 2016, 00:52 IST
పక్షం రోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల వర్షం పడగా...

అయ్యా.. రౌడీషీటర్ గారూ..

Dec 13, 2015, 13:26 IST
ఓ రౌడీషీటర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఝలక్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు. ఆ రౌడీషీటర్‌కు పుట్టినరోజు...

అయ్యా.. రౌడీషీటర్ గారూ..

Dec 13, 2015, 01:12 IST
ఓ రౌడీషీటర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఝలక్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు. ఆ రౌడీషీటర్‌కు పుట్టినరోజు...

నీతూప్రసాద్ రూటెటు?

Dec 25, 2014, 00:27 IST
అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు ప్రధాని బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇక్కడ కొనసాగుతారా