-
ఘనంగా హర్భజన్ రిసెప్షన్
-
భజ్జీ... బిజీ బిజీ
నేడు ఢిల్లీలో రిసెప్షన్ న్యూఢిల్లీ: పెళ్లి హడావుడి ముగిసిన తర్వాత కూడా భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంకా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈనెల 27 నుంచి పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్న భజ్జీ ఇప్పుడు స్నేహితులకు పార్టీలు ఇవ్వడం, ఇతరత్రా అంశాలతో మరింత సందడి చేస్తున్నాడు. ఈనెల 29న పెళ్లి తంతు ముగిసిన తర్వాత 30న ఇంటికే పరిమితమైన హర్భజన్... సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. శనివారం మాత్రం ఈ వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పిన్నర్ ఢిల్లీలోని చత్తర్‌పూర్‌లో తన స్నేహితుడి ఫామ్ హౌస్‌లో పార్టీని ఏర్పాటు చేశాడు. పసందైన విందుతో పాటు స్నేహితులకు కాక్ టెయిల్ పార్టీ ఇచ్చి అదరగొట్టాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్, కోహ్లి, యువరాజ్, ధావన్‌లు ఈ పార్టీకి హాజరైనట్లు సమాచారం. మరోవైపు ఆదివారం ఢిల్లీలో రిసెప్షన్‌కు భజ్జీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. -
అక్టోబరులో భజ్జీ పెళ్లి
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ అక్టోబరులో ఓ ఇంటివాడు కానున్నాడు. బాలీవుడ్ నటి గీతా బాస్రాతో అతని వివాహం అక్టోబరు 29న జరుగుతుందని క్రికెటర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జలంధర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని పగ్వారాలో ఉన్న ఓ హోటల్లో పంజాబీ సంప్రదాయంలో ఈ పెళ్లి జరగనుంది. ఒకవేళ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో వన్డేలలో భజ్జీకి చోటు దక్కితే మాత్రం వివాహ తేదీలో మార్పు జరుగుతుంది. కేవలం టెస్టుల్లో ఉండేటట్లయితే సమస్య లేదు. చాలాకాలంగా హర్భజన్, గీతాబాస్రా ప్రేమలో ఉన్నారు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన అనేక మ్యాచ్‌లకు ఆమె వచ్చింది. ఈ వివాహానికి పలువురు క్రికెటర్లతో పాటు బాలీవుడ్ నటులు హాజరవుతారని క్రికెటర్ సన్నిహితులు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement