-
జేఈఈ అడ్మిట్ కార్డుల కోసం విద్యార్థుల తంటాలు
హైదరాబాద్: జాయింట్ ఎంట్రెన్స్ ఎక్జామినేషన్ (జేఈఈ మెయిన్-2017) కు హాజరయ్యే విద్యార్థులు మంగళవారం నుంచి తమ అడ్మిట్ కార్డుల (హాల్ టికెట్లు) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్ఈ ప్రకటించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడంతో పాటు సెక్యూరిటీ పిన్ నంబర్ నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్ఈ తెలిపింది. జేఈఈ అడ్మిట్ కార్డులన్నీ ఆన్ లైన్ ద్వారా మాత్రమే పొందడానికి వీలుంటుంది. అభ్యర్థులకు వ్యక్తిగతంగా అడ్మిట్ కార్డులను పంపడం జరగదు. అయితే, అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఎక్కడ పడిందో తెలుసుకోవాలన్న తపనలో మంగళవారం సైట్ ఓపెన్ చేసి తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారని సమాచారం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరువుతున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఒక్కసారిగా వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించడంతో సైట్ ఎంతకూ ఓపెన్ కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇదే సమస్య. అయితే లక్షలాదిగా అభ్యర్థులు ఒక్కసారిగా ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన కారణంగానే సైట్ నెమ్మదించిందని అధికారులు చెబుతున్నారు. -
14 నుంచి వెబ్సైట్లో జేఈఈ హాల్‌టికెట్లు
హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇతర ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు ఈనెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెల 2న ఆఫ్‌లైన్‌లో, 8, 9 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించే జేఈఈ మెయిన్‌కు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు 14వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వెల్లడించింది. ఈ మేరకు వెబ్సైట్లో ఈ అంశాన్ని చేర్చింది. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి 70 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement