-
రాజకీయాలపై నో కామెంట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మనిషిలోని మంచి గుణాలే ఇతరుల వద్ద విలువను పెంచుతాయని సినీ నటుడు రజనీకాంత్ చెప్పారు. సమయం వచ్చినపుడు సినిమా, రాజకీయాలు తనకు తానుగా మారిపోతాయన్నారు. అభిమానులతో నాల్గోరోజు సమావేశాలను ఆయన శుక్రవారం నిర్వహించారు. ఇంటి వద్ద రజనీని కలసిన మీడియా.. ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా తమిళనాడులో రాజకీయాలు సాధ్యమా? అని ప్రశ్నించగా ‘నో కామెంట్స్’ అని వెళ్లిపోయారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్ తమిళనాడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారంటే వారిలోని గుణగణాలే కారణమన్నారు. నటుడుగా ఎదిగే సమయంలో శివాజీ గణేశన్‌తో తన అనుభవాలను వివరించారు. రజనీకాంత్‌కు విజ్ఞప్తి నటుడు ధనుష్ తమ కన్నబిడ్డ అంటూ కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్ జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులను గౌరవించండి, వారే ప్రత్యక్ష దైవాలు అని అభిమానులకు ఉద్బోధిస్తున్న రజనీకాంత్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే తమ కన్నబిడ్డైన ధనుష్‌ను కలసి మాట్లాడేందుకు రజనీ అవకాశం కల్పించాలని ఆయన కోరారు. -
సినీ నటుడు ధనుష్‌కు ఊరట
మధురై: ప్రముఖ సినీ నటుడు ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. ధనుష్ తమ కుమారుడేనంటూ మదురై జిల్లా మేలుర్కు చెందిన కదిరేశన్ (65), మీనాక్షి (53) దంపతులు కింది కోర్టులో వేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. మేలూరు మెజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేయాలన్న ధనుష్ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ నెల 11న తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో కదిరేశన్ దంపతుల పిటిషన్‌ను శుక్రవారం జడ్జి కొట్టివేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement