-
అవాక్కు.. ఫ్లైట్ ఉద్యోగిని బ్యాగులో రూ.3.21కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ మహిళా ఉద్యోగినిని ఢిల్లీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా రూ.మూడు కోట్ల విలువైన అమెరికా డాలర్లను పట్టుకెళుతున్న ఆమెను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్‌కు చెందిన జెట్ ఎయిర్వేస్ విమానం సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. డీఆర్ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలోని ఒకరి వద్ద ఉన్న సూట్ కేసులో రూ.3.21కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
చిన్న ఉద్యోగం ఊడింది... పెద్ద ఉద్యోగం వచ్చింది!
డాగుసరి ఒక దారి మూసుకుపోతే వంద దారులు తెరుచుకునే ఉంటాయనడానికి ఈ డాగిలమే మంచి ఉదాహరణ అదేమిటో చూద్దామా... గ్రెవెల్ అనే పేరుగల ఈ జర్మన్ షెప్పర్డ్ డాగ్‌ను పోలీసు ఆఫీసర్‌గా చూడాలని బుజ్జిపప్పీగా ఉన్నప్పటినుంచే దీన్ని పెంచిన వాళ్లు కలలు కన్నారట. వాళ్ల కాళ్లూ వీళ్ల గడ్డాలూ పట్టుకుని లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్‌లో చిన్న పోస్ట్ ఇప్పించారట. ముద్దొచ్చే ముఖంతో, చిలిపి చేష్టలతో కొత్తాపాతా లేకుండా కలసిపోయి చక్కగా ఆడుకుంటోంది. అయితే, అదే గ్రెవెల్ పాలిట శాపమైంది. అసలు వాచ్ డాగ్ అంటే... కొత్తవాళ్లని చూసి మొరగాలి కదా... ఇదేమో మొరగటం మానేసి తోకూపుకుంటూ ముఖమంతా నాకేస్తూ ఆడుకుంటోందట. చిన్న పిల్ల కదా, పెద్దయ్యాక చూద్దాంలే అని చూసీచూడనట్టు ఊరుకున్నారు పై వాళ్లు. నెలలు గడుస్తున్నకొద్దీ దాని ప్రవర్తన మారకపోగా, మరింత సోషలైజ్ అయిపోతుండడంతో ఇలా లాభం లేదని, దాన్ని కాస్తా ఉద్యోగం నుంచి తప్పించేశారు అధికారులు. అయితే అదే వరంగా మారింది గ్రెవెల్కు. దాని పర్సనాలిటీ చూసి ముచ్చటపడి క్వీన్స్లాండ్ గవర్నర్ పాల్ డీ జెర్సీకి వ్యక్తిగత కాపలాదారు అదేనండీ, అక్కడి భాషలో చెప్పాలంటే వైస్ రీగల్ డాగ్ ఉద్యోగం వరించింది. గవర్నర్ ఆఫీసుకు వచ్చిన వాళ్లని రిసీవ్ చేసుకోవడం, మర్యాదలు చేయడం గ్రెవల్ విధులు. త్వరలోనే గ్రెవెల్ గారు గవర్నర్ అతిథులందరికీ తలలో నాలుకగా మారిపోయింది. అతిథులందరూ గ్రెవెల్ను ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. దాంతో గవర్నర్ వద్ద గ్రెవల్ లెవల్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రత్యేక సమావేశాల్లో, ఆంతరంగిక చర్చల్లో కూడా గ్రెవల్కు స్థానం లభించింది. దానికి కూడా అధికారిక కోట్ తొడిగి మరీ కుర్చీల్లో కూచోబెట్టడం మొదలెట్టారు సిబ్బంది. గవర్నర్ సతీమణి, ఆవిడ స్నేహితులు కూడా దాన్ని ముద్దు చేయడం మొదలెట్టారు. మొత్తం మీద గ్రెవెల్ లెవల్ మరింతగా పెరిగిపోయింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వేలుకు సిరాచుక్క
ఎమ్మెల్యేలకు పరీక్ష!
గీతకార్మికుడికి గాయాలు
ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● మూడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ ● సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ● పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్
ఓటెత్తాలి..!
ఎన్నికల విధుల్లో ఎన్సీసీ కేడెట్లు
ఎన్నికల విధుల్లో.. ఎస్సై సోదరులు
మండుటెండల్లో గాలివాన బీభత్సం
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement