-
కళానికేతన్ ఎండీపై మరో ఫిర్యాదు
ధర్మవరం అర్బన్: డబ్బు ఎగవేత కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న కళానికేతన్ ఎండీ లీలాకుమార్, డైరెక్టర్లు లక్ష్మీశారద, రాజుకిషన్, వెంకటేశ్వర రవిప్రసాద్‌లపై న్యాయవాది డీఎల్ఎన్ మూర్తి ద్వారా బీవీఆర్ శారీస్ యజమాని రవికాంత్ ధర్మవరం కోర్టులో జడ్జికి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి కేసు నమోదు చేయాలని జడ్జి బుధవారం ఆదేశించారు. గురువారం పట్టణ పోలీస్‌స్టేçÙన్కు ఈ ఫిర్యాదును పంపించనున్నట్లు న్యాయవాది మూర్తి తెలిపారు. 2014 ఫిబ్రవరి నుంచి 2016 మే వరకు తమతో కళానికేతన్ సంస్థ పట్టుచీరలను కొనుగోలు చేసిందని, అందుకు సంబంధించిన రూ.61,76,355 ఎగ్గొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కళానికేతన్ ఎండీపై మరో కేసు
ధర్మవరం అర్బన్ : కళానికేతన్ ఎండీ లీలాకుమార్, డైరెక్టర్ లక్ష్మీశారదతోపాటు మిగిలిన డైరెక్టర్లపైనా మరో కేసు నమోదైంది. ఇప్పటికే పట్టుచీరల వ్యాపారులు పలువురు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీలాకుమార్ రిమాండ్‌లో ఉండగా ఆయన సతీమణి, సంస్థ డైరెక్టర్ లక్ష్మిశారద బెయిల్‌పై విడుదలైంది. మంగళవారం పట్టణంలోని సారిక శారీస్ యజమాని శివశంకర్ కళానికేతన్ సంస్థతోపాటు ఎండీ లీలాకుమార్, డైరెక్టర్లపై కేసు పెట్టారని, న్యాయవాది డీఎల్ఎన్మూర్తి తెలిపారు. పట్టుచీరల వ్యాపారి శివశంకర్ ధర్మవరం కోర్టులో ప్రైవేటు కేసు వేయగా పట్టణ పోలీసులు 409,420 సెక్షన్ల కింద కళానికేతన్ సంస్థ, ఎండీ, డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 16 మంది వరకు కేసులు పెట్టడంతో వాటికి బెయిల్ లభించక కళానికేతన్ ఎండీ లీలాకుమార్ రిమాండ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మరో కేసు నమోదు అయింది. కళానికేతన్ ఎండీలీలాకుమార్ బెయిల్‌పై బయటకు రాకుండా పట్టుచీరల వ్యాపారులు వ్యూహాత్మకంగా దశలవారీగా కేసులు పెడుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement