-
లిక్కర్ షేర్లకు మంచి కిక్కు..
లిక్కర్ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో మంచి కిక్కు అందిస్తున్నాయి. యునిటెడ్ స్పిరిట్స్ ఏకంగా ఇంట్రాడే ట్రేడ్‌లో 16 శాతం మేర ర్యాలీ జరుపుతోంది. కంపెనీ భారీ లాభాలను నమోదుచేయడంతో, ఈ మేర దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో యునిటెడ్ స్పిరిట్స్ విక్రయాల్లో పడిపోయినప్పటికీ, లాభాల్లో మాత్రం భారీగా 84 శాతం జంప్ చేసి, రూ.153 కోట్లను నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.83 కోట్లున్నాయి. కంపెనీ ఈబీఐటీడీఏలు 57 శాతం పెరిగి రూ.318 కోట్లను రికార్డు చేశాయి. స్థూల మార్జిన్లు పెరగడం, తక్కువ స్టాఫ్ వ్యయాలు ఉండటం, మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్లు పెరగడం వంటి కంపెనీకి సహకరించాయి. హైవేలపై లిక్కర్ అమ్మకాలు బ్యాన్ చేయడంతో, నికర అమ్మకాలు యునిటెడ్ స్పిరిట్స్వి కాస్త తగ్గాయి. అయినప్పటికీ కంపెనీ బలమైన లాభాలనే నమోదుచేసింది. ఈ జోరుతో యునిటెడ్ స్పిరిట్స్ షేర్లతో పాటు ఇతర లిక్కర్ కంపెనీల షేర్లు కూడా లాభాలు పండిస్తున్నాయి. జీఎం బెవరీస్, పయనీర్ డిస్టిలరీస్ కంపెనీలు 10 శాతం మేర లాభపడ్డాయి. మిగతా లిక్కర్ కంపెనీలు కూడా నేటి ట్రేడింగ్‌లో జోష్‌గా దూసుకుపోతున్నాయి. -
లిక్కర్ షేర్లకు కిక్కిచ్చిన హైకోర్టు వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ప్రభుత్వం విధించిన మద్యనిషేధం చట్టవిరుద్ధమని పట్నా హైకోర్టు తేల్చిచెప్పడంతో మార్కెట్లలో లిక్కర్ షేర్లకు భలే కిక్ వచ్చింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఒత్తిడితో ఒక్కసారిగా భారీగా ర్యాలీ అయ్యాయి. నిష్టీ 0.9 నష్టాలతో ఫ్లాట్ గా ట్రేడవుతుండగా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మార్కెట్లో లిక్కర్ కంపెనీలకు మంచి డిమాండ్ పెరిగింది. మదుపర్లు భారీ కొనుగోళ్లతో దాదాపు 3 నుంచి 12 శాతానికి పైగా లాభపడ్డాయి. గ్లోబల్ స్పిరిట్స్ 10 శాతం, రాడికో ఖైతాన్ 8.5 శాతం , తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ 9 శాతం లాభపడగా, యునైటెడ్ స్పిరిట్స్ 6 శాతం, యునైటెడ్ బ్రూవరీస్ 3 శాతం, పిన్‌కాన్ స్పిరిట్స్ 5 శాతానికి పైగా లాభాలను ఆర్జిస్తున్నాయి. కాగా బీహార్ లో నితిష్ కుమార్ ప్రభుత్వం విధించిన మద్య నిషేధ విధానాలను తప్పు బట్టిన పట్నా హైకోర్టు మద్య నిషేధాన్ని రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధమని శుక్రవారం తేల్చి చెప్పింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement