-
లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం
-
లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం...
‘‘సినిమాపై ఇష్టంతో ఇక్కడకు చాలామంది వస్తుంటారు. 24 శాఖల్లో ఏదో ఒక శాఖలో తమ సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతుంటారు. కానీ... అర్హతలెన్ని ఉన్నా అవకాశాలు మాత్రం రావు. అలాంటి వారికి అండగా ఉంటూ... ప్రోత్సహించడమే మా సంస్థ ప్రధాన లక్ష్యం’’ అంటున్నారు లాస్ ఏంజిల్స్ టాకీస్ వ్యవస్థాపకులు జయదేవ్, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి, వెన్ అల్లూరి. ఈ సంస్థపై అమెరికాలో కూడా పలు చిత్రాలను నిర్మించిన వీరు... తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సంస్థ లోగోను హైదరాబాద్‌లో డా. డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. నిర్మాతల్లో ఒకరైన జయదేవ్ మాట్లాడుతూ- ‘‘సినిమా అంటే నాకిష్టం. నాకున్న వ్యాపారాలతో పాటు సినీరంగంలో కూడా ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో మిత్రులతో కలిసి లాస్ ఏంజిల్స్ టాకీస్ సంస్థను స్థాపించాను. మేమేంటో నిరూపించుకోవడానికి అందరూ కొత్తవాళ్లతో ‘రన్’ అనే సినిమాను లాస్ ఏంజిల్స్‌లో చేశాం. ఇక్కడ ‘గాలిపటం’ అనే సినిమాతో టైఅప్ అయ్యాం. అంతేకాదు పలు చిత్రాలకు క్వాలిటీతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసి పెడతాం. అమెరికా ‘ట్రిబెకా ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్’లో తెలుగు సినిమాను ప్రదర్శింపజేయడం మా లక్ష్యం’’ అని చెప్పారు. తెలుగు సినిమా అభ్యున్నతిలో పాలుపంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ‘లాస్ ఏంజిల్స్ టాకీస్’ సంస్థకు అల్లు అరవింద్, అశ్వనీదత్, సంపత్‌నంది, నిఖిత, స్వప్న శుభాకాంక్షలు అందించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
World thyroid day 2024 : థైరాయిడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్!
నీట్ అవసరంపై అంజామై
No Headline
ఆక్రమణలు తొలగించాలి
వైభవంగా అర్ధనారీశ్వరస్వామి రథోత్సవం
ఆనంద్‌కృష్ణన్ నాన్ వైలెన్స్
కియారా మాత్రమే కాదు..
గోడౌన్లో స్పృహ తప్పిన కార్మికుడి మృతి
ట్రాన్స్‌ఫార్మర్‌లో వైర్లు చోరీ
తప్పక చదవండి
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్
- ఛత్తీస్‌గఢ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
Advertisement