-
'డబ్బులిస్తాం రా' అని ఇంటికి పిలిచి..
-
'డబ్బులిస్తాం రా' అని ఇంటికి పిలిచి..
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మూకతో కలిసి ఆ డబ్బులిచ్చిన వ్యక్తిపై దాడి చేశాడు. కిందపడేసి కర్రలతో పశువును కొట్టినట్లు కొట్టారు. దీంతో అతడి కాలు విరిగిపోగా చేతికి, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఆన్ లైన్ లో చక్కెర్లు కొడుతోంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు బాధితుడిపై జాలి చూపిస్తూ దాడి చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రమేశ్ జాట్ అనే వ్యక్తి రాజస్థాన్ లోని బిల్వారా జిల్లా కోషితాల్ గ్రామానికి చెందినవాడు. ఇతడు జబార్కియా అనే గ్రామానికి చెందిన మిత్తులాల్ జాట్ అనే వ్యక్తికి రూ.30 వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే, తన ఇళ్లును బాగు చేయించుకునే ఉద్దేశంతో వాటిని తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే, మిత్తులాల్ కుమార్తె లక్ష్మీ ఫోన్ చేసి 'డబ్బులిస్తాం ఇంటికి రాండి' అని పిలిచారు. దీంతో అక్కడికి వెళ్లిన రమేశ్ పై మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా కాళ్లతో పొర్లిచ్చి తన్నారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకుకు పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement