-
గుజరాతీ సినీ రంగంలోకి లవ్‌బర్డ్స్ ఎంట్రీ
సాక్షి, చెన్నై: లవ్‌బర్డ్స్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గుజరాతీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వీరిద్దరూ నిర్మాతలుగా మారి రౌడీ పిక్చర్స్ పతాకంపై తమిళంలో ఇప్పటికే పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు గుజరాతీ భాషలో చిత్రం నిర్మించడానికి సిద్ధమయ్యారు. తమిళంలో విజయం సాధించిన ఆండవన్ కట్టలై చిత్రాన్ని గుజరాతీ భాషలో రీమేక్ చేస్తున్నారు. దీనికి శుభయాత్ర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో గుజరాతీ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మల్హర్ టక్కర్, నటి మొనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. దీనికి ప్రముఖ గుజరాతీ దర్శకుడు మనీష్ సైనీ దర్శకత్వం నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటనను నయనతార, విఘ్నేష్ శివన్ విడుదల చేశారు. ఇకపై గుజరాతీ భాషలోనూ వరుసగా చిత్రాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. కాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన కాత్తువాక్కుల రెండు కాదల్ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
యానీ మాస్టర్ బిగ్‌బాస్‌కు వెళ్లిందే అందుకు: మోనాల్ గజ్జర్
Bigg Boss Telugu 5, Monal Gajjar Supports Anee Master: యానీ మాస్టర్.. కొంతకాలంగా ఈ పేరు మార్మోగిపోతోంది. ఆమె నామినేషన్స్‌లోకి రావాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తుందో వర్గం. ఎట్టకేలకు ఈ వారం యానీ నామినేషన్లోకి రావడంతో ఆమె ఎలిమినేట్ అవడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి. కొందరైతే అడ్వాన్స్‌గా గుడ్‌బై కూడా చెప్పేస్తున్నారు. ఈ వ్యవహారం బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్‌కు బొత్తిగా నచ్చినట్లు లేదు. ఏంటీ, అప్పుడే యానీకి గుడ్‌బై చెప్తున్నారని అయోమయానికి లోనైంది. యానీకి ఓటేసి ఆమెను సేవ్ చేయండంటూ అభిమానులను వేడుకుంది. ఈమేరకు ఆమెకు సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసింది. 'కొన్ని అనధికారిక పోల్స్ అప్పుడే యానీ మాస్టర్‌కు బైబై చెప్పేస్తున్నాయి. ఆమెకు ఓటేయమని మోనాలియన్స్ను వేడుకుంటున్నా.. యానీ నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆమె ఎంతో స్ట్రాంగ్, జీవితంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పైకి వచ్చింది. సొంతిల్లు కొనుగోలు చేయాలన్న ఆశతో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లింది. ఆమె కల నెరవాలని కోరుకుందాం. దయచేసి ఆమెకు ఓటేయండి' అని అభిమానులను అభ్యర్థించింది మోనాల్. -
దీపావళికి ఎంటర్టైన్మెంట్ మోత, బిగ్‌బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్‌బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్‌బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్‌తో ముందుకు రాబోతోంది. ఎంటర్టైన్మెంట్ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్‌తో కలిసి సందడి చేయబోతున్నారట! మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్‌బాస్‌లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్ఫుల్గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్‌బాస్ లవర్స్, -
అలా ప్రేమలో పడమంటున్న జాన్వి, అదే నా సంతోషమంటున్న మోనల్
మీ సంతోషాన్ని నాతో పంచుకోండి అంటున్నా బిగ్‌బాస్ బ్యూటీ మెనల్ గజ్జర్ ఆమెతో షూటింగ్ అంటే ఎప్పుడూ సరదానే: లావణ్య త్రిపాఠి కళ్లు మూసి ప్రేమలో పడమంటున్నా జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
కేరళ కుట్టిగా మారిన రష్మి.. సంబరాలు చేసుకుంటున్న సమంత
తాను సొంతగా ప్రారంభించిన సాకీ ఫ్యాషన్ గార్మెంట్స్ బ్రాండ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది సమంత. సాకీ ప్రారంభించి ఏడాది పూర్తి కాగా, మొదటి యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. కేరళ కుట్టి గెటప్ లో దర్శనం ఇచ్చింది రష్మి గౌతమ్. సొంత ఆలోచనలకు మించిన శక్తి ఏది లేదంటుంది లక్ష్మీరాయ్ లేగదూడతో ఫోటోకి ఫోజులు ఇచ్చింది మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement