-
మొరాయించిన ఈవీఎం
► బోదులబండలో ప్రారంభంకాని పోలింగ్ పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్ నంబర్ 203కు కేటాయించిన ఈవీఎం పనిచేయలేదు. దాన్ని మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
సుచరితకు మద్దతుపై మార్పులేదు: వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికపై తమ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదని, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితకు మద్దతు కొనసాగుతుందని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ స్పష్టం చేసింది. చట్టసభల సభ్యులు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులే అభ్యర్థి అయితే పోటీ పెట్టరాదన్నది తమ పార్టీ ఆవిర్భావం నుంచి అనుసరిస్తున్న విధానమన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుచరిత పోటీ చేస్తున్నందున ఆమెకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ గతంలోనే నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. వైఎస్సార్సీపీ, తెలంగాణ విభాగం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైదొలగిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించి తమ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదని మంగళవారం ఓ ప్రకటనలో పునరుద్ఘాటించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement