-
కొలంబియా జర్నలిజం స్కూల్ ప్రొఫెసర్‌గా నరిశెట్టి
వాషింగ్టన్: డిజిటల్ మీడియా దిగ్గజం, వాల్‌స్ట్రీట్ జర్నల్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్ రాజు నరిశెట్టి... ప్రఖ్యాతి గాంచిన న్యూయార్క్‌లోని కొలంబియా జర్నలిజం స్కూల్ ప్రొఫెసర్(ప్రొఫెషనల్ ప్రాక్టీస్)గా నియమితులయ్యారు. అలాగే కొలంబియా జర్నలిజం స్కూల్లో అర్థశాస్త్రం, బిజినెస్ జర్నలిజం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘నైట్–బాడ్జెట్ ఫెలోషిప్’ కొత్త డైరెక్టర్‌గా కూడా నరిశెట్టి వ్యవహరించనున్నారు. మంచి దూరదృష్టిగల, అనుభవమున్న ఎడిటర్ నరిశెట్టి రాజు ‘నైట్–బాడ్జెట్ ప్రోగ్రాం’కు నేతృత్వం వహించేందుకు మేం ఉత్సాహంతో ఆహ్వానిస్తున్నామని కొలంబియా జర్నలిజం స్కూలు డీన్ స్టీవ్ కోల్, జర్నలిజం ప్రొఫెసర్ హెన్రీ ఆర్ ల్యూస్ పేర్కొన్నారు. 1975లో ప్రారంభించిన ‘నైట్–బాడ్జెట్ ప్రోగ్రాం’లో ఇంతవరకూ 430 మందికి ఫెలోషిప్‌లు ప్రధానం చేశారు. ‘జర్నలిజం స్కూలులో భాగస్వామినయ్యేందుకు, నైట్–బాడ్జెట్ ఫెలో షిప్ ప్రోగ్రాం డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు నేను ఎంతో ఉత్సుకతతో ఉన్నాను’ అని నరిశెట్టి పేర్కొన్నారు. ఇటీవల వరకూ ఆయన గిజ్మోడో మీడియా గ్రూపు సీఈవోగా పనిచేశారు. -
‘గాకర్స్’ గ్రూపు సీఈవోగా రాజు నరిశెట్టి
ముంబై: సీనియర్ జర్నలిస్టు, తెలుగువాడైన రాజు నరిశెట్టి గాకర్స్ మీడియా గ్రూపు సీఈవోగా నియమితులయ్యారు. దశాబ్దం క్రితం ఈ గ్రూపును ప్రారంభించిన నిక్ డెన్టన్ స్థానంలో నరిశెట్టి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన ప్రస్తుతం ముర్దోక్ కుటుంబానికి చెందిన ‘న్యూస్ కార్ప్’ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. జర్నలిజంలో అనుభవంతో పాటు డిజిటల్ మీడియాపైనా రాజు నరిశెట్టికి మంచిపట్టుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement