-
నేటి నుంచే వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ సేల్
వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ నేటి నుంచి తొలిసారి విక్రయానికి వచ్చింది ఈ నెల ప్రారంభంలోనే ఈ కొత్త వేరియంట్ రూ.39,999కు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్‌తో కలిపి, మొత్తం నాలుగు వేరియంట్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌తో పాటు కంపెనీ అవెంజర్స్ స్పెషల్ ఎడిషన్ వన్‌ప్లస్ 6ను లాంచ్ చేసింది. ఆ స్పెషల్ ఎడిషన్ కొన్ని విక్రయాల అనంతరం నిలిపివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయానికి వచ్చింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ స్టోర్‌లో ఇది రూ.34,999కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయంతో పాటు అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 2.8 గిగాహెడ్జ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్ఓఎస్ 5.1 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆల్-గ్లాస్ డిజైన్, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 7.7 ఎంఎం పలుచనైది, 177 గ్రాముల బరువుంది 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది. రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్ వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. -
8 జీబీ ర్యామ్‌తో వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్!
గత వారం టీజ్ చేసిన మాదిరిగానే వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు జూలై 16 నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ భారత్‌లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ వన్‌ప్లస్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇటీవలే వన్‌ప్లస్ 6 మిడ్నైట్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్మార్ట్‌ఫోన్ 256 జీబీ వేరియంట్లో రూ.43,999కు జూలై 14 నుంచి వినియోగదారుల కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 2.8 గిగాహెడ్జ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్ఓఎస్ 5.1 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది. రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్ వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. -
భారత్‌లోకి యాపిల్ ‘రెడ్’ ఐఫోన్7, 7ప్లస్
ధరలు రూ.82,000 నుంచి.. న్యూఢిల్లీ: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లో వచ్చే నెల నుంచి స్పెషల్ ‘రెడ్’ ఎడిషన్ ఐ ఫోన్7, ఐఫోన్ 7 ప్లస్‌లను విక్రయించనుంది. ఎరుపు రంగులోని ఈ రెండు ఫోన్లు 128 జీబీ, 256 జీబీ మోడల్స్‌లో లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.82,000 నుంచి ప్రారంభమవుతాయి. ఎయిడ్స్ వ్యతిరేక పోరాటానికి ప్రతీకగా ఈ ఫోన్లను అందిస్తున్నామని యాపిల్ కంపెనీ పేర్కొంది. ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తులకు ఔషధ, ఇతరత్రా సహాయ సహకారాలను రెడ్ సంస్థ అందిస్తోంది. ఈ సంస్థ భాగస్వామ్యంతో ఎయిడ్స్‌కు సంబంధించిన గ్లోబల్ ఫండ్‌కు యాపిల్ కంపెనీ 13 కోట్ల డాలర్లకు పైగా విరాళాలందిస్తోంది. రెడ్ సంస్థతో పదేళ్ల భాగస్వామ్యాన్ని పురస్కరించుకొని ఈ స్పెషల్ ఎడిషన్ రెడ్ ఐఫోన్లను అందుబాటులోకి తెస్తున్నామని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. ఎరుపు రంగు అల్యూమినియం ఫినిష్‌తో ఈ ఫోన్లను అందిస్తున్నామని వివరించారు. కాగా, కొత్త ఐపాడ్‌ను కూడా యాపిల్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. 9.7 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ ఐపాడ్ ధర రూ.28,900.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement