-
తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రేటు ఎంతంటే?
Gold and Silver Price fall: గతేడాది రికార్డు స్థాయి ధరలతో కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి, ఇటు ఫ్యూచర్ మార్కెట్, అటు ఆభరణాల మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. గతేడాది నమోదైన రికార్డు స్థాయి ధరతో పోల్చితే ప్రస్తుతం బంగారం ధర భారీగా పడిపోయింది. ఆరు నెలల కనిష్టానికి బంగారం ధరలు ఆరు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,500లకు చేరుకుంది. సెప్టెంబరు 11న ఇదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,070లు నమోదు అయ్యింది. పది రోజుల వ్యవధిలో బంగారం ధర దాదాపుగా రూ. 600ల వరకు తగ్గింది, ఇక పెట్టుబడిగా ఉపయోగించే 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,000లకి పడిపోయింది. సెప్టెంబరు 11న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070గా ట్రేడ్ అయ్యింది. తాజాగా తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 43,400లకి చేరుకుంది. హైదరాబాద్‌లో గతేడాది ఆగస్టులో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఆ ధరతో పోల్చితే ప్రస్తుతం రూ. 11 వేల వరకు బంగారం ధర తగ్గినట్టయ్యింది. ప్యూచర్ గోల్డ్‌కి సంబంధించి ఈ వత్యాసం రూ. 10,.900లుగా ఉంది. తాజాగా తగ్గిన ధరలతో బంగారం ధరలు చూస్తే ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. వెండిది అదే బాట మరోవైపు వెండి రేటు కూడా భారీగా తగ్గింది. 2020 ఆగస్ట్ 7న కిలో వెండి ధర రూ.76,150లుగా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.63,500గా ట్రేడ్ అవుతోంది. గరిష్ట ధర నుంచి సుమారు రూ.12,650 వరకు వెండి ధర తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో సైతం అంతర్జాతీయ మార్కెట్లో డాలరుతో బంగారం మారకం విలువ 0.1 శాతం పడిపోయింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1752.66 డాలర్లుగా ఉండగా ఫ్యూచర్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1753.80 డాలర్లుగా నమోదు అవుతోంది. చదవండి : బంగారం ఆభరణాల వర్తకులకు మరింత ఆదాయం -
పెరిగిన బంగారం ధర
హాంగ్ కాంగ్: బంగారం ధర హాంగ్ కాంగ్ మార్కెట్ లో పెరిగింది. మంగళవారం మార్కెట్ ప్రారంభం కాగానే పసిడి ధర 140 హాంగ్ కాంగ్ డాలర్లు పెరిగింది. దీంతో టయల్ బంగారం ధర 11,190 హాంగ్ కాంగ్ డాలర్లకు చేరుకుందని చైనీస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్స్ఛేంజ్ సొసైటీ ప్రకటించింది. ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 1212.01 అమెరికన్ డాలర్లగా ఉందని తెలిపింది. అమెరికా డాలర్ పోలిస్తే హాంగ్ కాంగ్ డాలర్ మారకం విలువ 7.75గా ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement