-
కాగ్నిజెంట్‌లో కీలక స్థానంలో సోమా పాండే
మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాంగ్నిజెంట్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టాలెంట్ మేనేజ్మెంట్ గ్లోబల్ హెడ్‌గా భారతీయురాలైన సోమా పాండేను నియమిస్తున్నట్టు మంగళవారం కాగ్నిజెంట్ ప్రకటించింది. హుమన్ రిసోర్స్ విభాగంలో గడిచిన పాతికేళ్లుగా సోమా పాండే వేర్వేరు సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. కాగ్నిజెంట్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 3.10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు ఇండియాలో పని చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ అత్యధిక నియమకాలు చేపట్టిన సంస్థగా కాగ్నిజెంట్ ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో ఇండియన్ విమన్ సోమా పాండేకి టాలెంట్ మేనేజ్మెంట్ గ్లోబల్ హెడ్ బాధ్యతలను కాగ్నిజెంట్ అప్పగించింది. ఇప్పటి వరకు టాలెంట్ మేనేజ్మెంట్ హెడా పని చేసిన సురేశ్ బేతవందు ఇటీవల కాగ్నిజెంట్‌కి రాజీనామా చేసి మైండ్ ట్రీ సంస్థలో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా చేరారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సోమా పాండేతో కాగ్నిజెంట్ భర్తీ చేసింది. ఇంతకు ముందు ఫస్ట్‌సోర్స్ సోల్యూషన్స్ సంస్థలో గత ఐదేళ్లుగా సీహెచ్‌ఆర్‌వోగా ఆమె విధులు నిర్వర్తించారు. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా కాగ్నిజెంట్ ప్రస్థానం ప్రారంభమైనా.. ప్రస్తుతం ఎక్కువ వర్క్‌ఫోర్స్ అంతా ఇండియాలోనే ఉంది. ఈ సంస్థలో దాదాపు రెండు లక్షల మంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారు. ఈ తరుణంలో నియమకాలకు చేపట్టే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మరో భారతీయురాలు హెడ్‌గా రావడం మంచి పరిణామమే అని ఈ సెక్టార్‌కి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పూరి బాటలో రానా
నటుడిగా సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా, ఇప్పుడు వ్యాపార రంగం మీద దృష్టిపెట్టాడు. గతంలో ఓ యానిమేషన్ కంపెనీ నడిపిన అనుభవం ఉన్న ఈ మ్యాన్లీ హంక్, ఇప్పుడు టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ చేస్తున్నాడట. అయితే కొత్తగా కంపెనీని ఏర్పాటు చేసే కన్నా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అయితే బెటర్ అని భావించి, ముంబైలో నడుస్తున్న కంపెనీని టేకోవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా పూరి కనెక్ట్స్ పేరుతో ఇదే తరహా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ కంపెనీ ద్వారా సెలెక్ట్ అయిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం నుంచి పది శాతం వరకు కంపెనీకి వచ్చేలా ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార పరంగానే కాకుండా కొత్త వారికి అవకాశాలు కూడా కల్పిస్తుండటంతో ఈ తరహా వ్యాపారాల మీద సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement