-
జిల్లాలో ప్రతిభావంతులకు కొదువ లేదు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదువ లేదని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ అన్నారు. గురువారం స్థానిక అనంత క్రీడా మైదానంలో అండర్–16 సౌత్ ఇండియా టోర్నీ విజేతగా నిలిచిన ఆర్డీటీ క్రికెట్ జట్టు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియా స్థాయిలో విజేతగా నిలవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు షాబుద్దీన్, తాహీర్ తదితరులు పాల్గొన్నారు. -
వెటరన్ క్రికెట్ విజేత ఆర్డీటీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : వెటరన్ క్రికెట్ విజేతగా ఆర్డీటీ జట్టు నిలిచింది. గురువారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన వెటరన్ క్రికెట్ మ్యాచ్‌లో ఆర్డీటీ వెటరన్స్, హైదరాబాద్ వెటరన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్డీటీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జట్టులో షాబుద్దీన్ (43), రవికాంత్ (29), మాంచో ఫెర్రర్ (2 సిక్సర్లతో 25), యుగంధర్ (14) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో స్వరూప్ 2, వినోద్ 1, గోవింద్ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 19.1 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. ఆర్డీటీ బౌలర్లు కుమార్ 4, హరినాథ్‌రెడ్డి 2, ఇనాయతుల్లా 1, యుగంధర్ 1, ప్రదీప్ 1 వికెట్ తీ«శారు. నేటి నుంచి ఫాదర్ ఫెర్రర్ వెటరన్ క్రికెట్ టోర్నీ ప్రతి ఏటా ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆరు జట్లతో లీగ్ పద్ధతిలో వెటరన్ క్రికెట్ టోర్నీ అనంత క్రీడా మైదానంలో నిర్వహిస్తామని టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మెన్ నాగప్ప తెలిపారు. ఈ టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. టోర్నీలో కడప, విజయవాడ, గుంటూరు, అనంతపురం, హైదరాబాద్ నుంచి 2 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఉదయం విజయవాడ, హైదరాబాద్ (ఏ) జట్లు, మధ్యాహ్నం అనంతపురం, హైదరాబాద్ (బీ) జట్లు తలపడనున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement