-
కేవీల్లో ప్రార్థనా గీతం తప్పనిసరా?
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయా(కేవీ)ల్లో ఉదయం అసెంబ్లీలో విద్యార్థులు తప్పని సరిగా ప్రార్థనా గీతం పాడటంపై కేంద్రం వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశిం చింది. కేవీల్లో ప్రార్థనాగీతం ఆలపించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మధ్యప్రదేశ్‌కు చెందిన వినాయక్ సిన్హా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం బుధవారం విచారించింది. దేశ వ్యాప్తంగా ఉన్న కేవీల్లో హిందూ మతానికి చెందిన ఓ ప్రార్థనా గీతాన్ని విద్యార్థులు తప్ప నిసరిగా ఆలపించాలంటూ కేంద్రం బలవం తపు ఆదేశాలు జారీ చేసిందని.. దానివల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందడం కష్టమని పిటిషనర్ వాదించారు. -
'ద గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ వార్షికోత్సవం '
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. గతంలో ఇదే జరిగింది..
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
పచ్చ ముఠా మంటల్లో ‘పల్నాడు’
రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ స్టిల్స్
సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement