-
రూ.75 లక్షల ధనలక్ష్మి
రాజేంద్రనగర్: కాటేదాన్ లోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మిగా అలంకరించారు. రూ.75 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని ముస్తాబు చేశారు. గత ఐదేళ్లుగా ఈ అలంకరణ చేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. రూ. 11 లక్షలతోప్రారంభమైన అలంకరణ ఈ ఏడాది రూ.75 లక్షలకు చేరిందన్నారు. -
కాటేదాన్ లో అగ్ని ప్రమాదం
కాటేదాన్ (హైదరాబాద్) : కాటేదాన్‌లోని మార్కండేయనగర్లో ఉన్న ఆర్కే ఫుడ్స్ కార్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే....బీహార్‌కు చెందిన కరీంబాయి అనే వ్యక్తి ఆర్కే ఫుడ్స్ నిర్వహిస్తున్నాడు. ఈ పరిశ్రమలో పిల్లలు తినే కుర్కురేలను తయారుచేస్తారు. అయితే ఆదివారం తెల్లవారుజామున పరిశ్రమలో షార్ట్‌సర్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సిఉంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు
అదుపు తప్పిన కార్లు
వాదంపల్లిలో ఉద్రిక్తత
ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
కనిగిరిలో మళ్లీ జెండా ఎగరేస్తున్నాం
నేడు పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు
ఈవీఎం.. కట్టుదిట్టం
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement