Oct 2nd 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

2 Oct, 2023 06:43 IST|Sakshi

జైలు, కోర్టు వ్యవహారాలతో చంద్రబాబు & కో బిజీ బిజీ

తెలుగుదేశం ముందు అత్యంత కీలకంగా అక్టోబర్‌ 3, 4  వ్యవహారాలు

అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌

చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్‌ స్కాం, అంగళ్లు, రింగ్‌ రోడ్‌

అక్టోబర్‌ 4న విజయవాడలో లోకేష్‌ను విచారించనున్న CID

లోకేష్‌పై మూడు కేసులు, రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ స్కాం

అక్టోబర్‌ 4న సుప్రీంకోర్టు ముందుకు ఓటుకు నోటు కేసు

ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు అక్టోబర్‌ 4కి వాయిదా

వివాదస్పదం అవుతోన్న తెలుగుదేశం ప్రకటనలు, నిరసనలు

మీడియా ముందు వీరలెవల్లో ప్రకటనలు, కోర్టు ముందు డొంకతిరుగుడు వాదనలు

హైకోర్టు ముందు విచారణకు రానున్న ఉండవల్లి పిటిషన్‌

LIVE : Chandrababu In Rajamaundry Central Prison, Cases Scams And Ground updates

07:59PM
►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్‌
►సీఎం జగన్‌, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు
►బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..
►400/2023, 41 (A),  41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు.
►బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు గుంటూరు నుండి వచ్చిన పోలీసులు
►చాలా సేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్న బండారు
►బండారును గుంటూరు తీసుకెళ్తున్న పోలీసులు

7:01PM
►టిడిపి నేత బండారు సత్యనారాయణ.. మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన
►పుత్తూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు బండారి సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం
►పెద్ద ఎత్తున నినాదాలతో బండారు సత్యనారాయణను  వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ 
►బండారు సత్యనారాయణ దిష్టిబొమ్మను చెప్పులతో సన్మానించారు వైసీపీ మహిళా నేతలు
►గాంధీ జయంతి సందర్భంగా పుత్తూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లతో నివాళులు

6:33PM
►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై మరో కేసు నమోదు
►అరండల్‌పేట పీఎస్ లో 153A , 294, 504, 505 ఐపీసీ, సెక్షన్‌ 67 ఐటీ యాక్ట్‌ కింద కేసు
►బండారుకు 41బి, 41ఏ కింద నోటీసులివ్వనున్న పోలీసులు
►బండారు సత్యనారాయణ నివాసానికి చేరుకున్న గుంటూరు పోలీసులు
►తలుపులు వేసుకుని పోలీసులకు సహకరించని బండారు సత్యనారాయణ

5:54 PM, అక్టోబర్‌ 02, 2023
అనకాపల్లిలో బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత
► పోలీసులను అడ్డుకునేందుకు భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు
► నోటీసులు ఇచ్చేందుకు లోపలికి వెళ్లాలనుకున్న పోలీసులను అడ్డగించిన టిడిపి నేతలు

5:50 PM, అక్టోబర్‌ 02, 2023
త్వరలో భువనేశ్వరి ఓదార్పు యాత్ర
► ప్రజల కోసం మా నాన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు
► మా కుటుంబ సభ్యులు నలుగురూ.. నాలుగు దిక్కులు అయిపోయాం
► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 105 మంది హఠాన్మరణం పాలయ్యారు
► చంద్రబాబును బాగా అభిమానించే వారంతా ప్రాణాలు కోల్పోయారు
► మరణించిన 105 కుటుంబాలను నేను త్వరలోనే పరామర్శిస్తాను

3:50PM, అక్టోబర్‌ 02, 2023
భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి ధ్వజం​
►ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకురావడం ఆశ్చర్య మేస్తోంది 
►భువనేశ్వరి నీకు నిజంగా తండ్రి,తల్లి మీద గౌరవం ఉంటే నీ భర్త లక్షల కోట్ల అవినీతి బయటపెట్టు
►నీతండి, నీ తల్లి నిజంగా పుణ్యదంపతులు
►ఆ పుణ్యదంపతుల కడుపున పనికిమాలిన సంతానం పుట్టారు
►నువ్వు,నీ అక్క దోపిడీవర్గానికి చెందిన పచ్చి అవకాశవాదులు
►లక్షల కోట్లు నీ భర్త స్వయంగా సంపాదించాడా?
►నిజాయితీపరుడైన నీ తండ్రికి సేవ చేసిన నేను అదృష్టవంతురాలిని
►ఇద్దరు అవినీతి అనకొండలకు కొమ్ముకాయడానికి బస్సు యాత్ర మొదలు పెట్టావా?
►బస్సుయాత్ర ద్వారా ఏం చెప్తావ్ నువ్వు ?
►నీ భర్త,కొడుకు మీద చూపించిన జాలి...నీ తండ్రి పై చూపించి ఉంటే ఆయన ఎంతో సంతోషపడేవారు 

1:35 PM, అక్టోబర్‌ 02, 2023
రేపు, ఎల్లుండి సుప్రీంకోర్టు ముందుకు ఓటుకు కోట్లు కేసు
► ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
► నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసు
► రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు 
► విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం
► ఐటెం నెం.42 గా లిస్ట్ అయిన కేసు
► లంచం ఇచ్చాం కానీ, కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి 
► ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టుకు ఇచ్చామంటున్న తెలంగాణ ప్రభుత్వం 
► అక్టోబర్ 4న ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
► మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదేనని ఇప్పటికే నిర్దారించిన ఫోరెన్సిక్ లాబ్

1:30 PM, అక్టోబర్‌ 02, 2023
ఎట్టకేలకు బాబు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు : సజ్జల
► ఒక అవినీతిపరుడు అడ్డంగా బుక్కయ్యాడు : సజ్జల 
► ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు విశ్వసించి జైలుకు పంపింది  
► అటువంటి వ్యక్తికి కొందరు జోకర్లు మద్దతిస్తున్నారు 
► దీక్షలు చేయడం బరితెగింపు 
► జగన్ తనకు తానే పరీక్ష పెట్టుకున్నారు 
► తన పాలనలో మేలు జరిగితేనే మద్దతివ్వాలని జగన్ ధైర్యంగా చెబుతున్నారు 
► మా చేతుల్లో అధికారాలు లేవు... జగన్ ప్రజలకు ఇచ్చేశారు 
► గ్రామ/వార్డు సచివాలయాల్లో పాలన ఎలా సాగుతుందో చూస్తున్నాం 
► జగనన్న సురక్ష ద్వారా 90 లక్షల సర్టిఫికెట్లు, సేవలు అందాయి 
► ఇప్పుడు జగనన్న సురక్షా క్యాంపెయిన్ జరుగుతోంది 
► ఇవన్నీ గ్రామ/వార్డు సచివాలయాల వల్లే సాధ్యమవుతోంది 
 

1:25 PM, అక్టోబర్‌ 02, 2023
తెలుగుదేశంలో తీవ్ర అంతర్మథనం
► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ
► టిడిపి సీనియర్‌ నేత సమాచారం ప్రకారం కార్యకర్తల్లో సడలిన విశ్వాసం
► పవన్‌కళ్యాణ్‌ తప్ప చంద్రబాబుకు ఇంకో దిక్కు లేదా?
► చంద్రబాబు తర్వాత తెలుగుదేశంలో మరో పెద్ద తలకాయ లేదా?
► ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా జైల్లో పొత్తు పెట్టుకోవాలా?
► జనసేన మద్ధతు లేకపోతే మనం ఏమి చేయలేమా?
► ఎల్లో మీడియాలో ఎందుకు బ్రాహ్మణి జపం చేస్తున్నారు?
► ఇన్నాళ్లు నాయకుడని చెప్పిన లోకేష్‌ను ఎందుకు వెనక్కి నెడుతున్నారు?
► ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇంత గందరగోళమా?
► ఒక్క అరెస్ట్‌కే అతలాకుతులం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?
► జాతీయ స్థాయిలో రెండు కూటములు ఎందుకు దూరం పెడుతున్నాయి?
► కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు?
► నాడు మోదీని నానా మాటలు ఎందుకు అనాలి? ఇప్పుడెందుకు కాళ్లు పట్టుకోవాలి?
► కనీసం కాంగ్రెస్‌ అధిష్టానం నుంచయినా బాబుకు అనుకూలంగా ఒక్క మాట రావట్లేదు?
► ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా చంద్రబాబు కాంగ్రెస్‌ మిత్రపక్షాలకు అనుకూలంగా ప్రచారం చేశారు కదా.?
► రాహుల్‌, సోనియా ఎందుకు బాబును మరిచిపోయారు? ఎందుకు మాట్లాడడం లేదు?
► మన స్థాయి రేవంత్‌ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులేనా.?
 

1:05 PM, అక్టోబర్‌ 02, 2023
సుప్రీంకోర్టులో రేపు చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌
► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు
► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్‌
► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ
► Case No: SLP(Crl) No. 012289 - / 2023  Registered on 23-09-2023
► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act
► స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదయిన కేసు కొట్టేయాలని చంద్రబాబు పిటిషన్
► తమ వాదన విన్న తర్వాతే కేసులో నిర్ణయం తీసుకోవాలంటూ ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం
► ఐటెం నెంబర్ 63గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు
► తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని పిటిషన్  
► తనను అరెస్ట్ చేసిన విధానం తప్పని చంద్రబాబు లాయర్ల వాదన
► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్ లో వాదన

12:55 PM, అక్టోబర్‌ 02, 2023
పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి విమర్శలు

► పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ
► రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు
► పవన్‌కు 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టే దమ్ముందా? 
► చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టి మళ్లీ వారి పక్కనే చేరాడు
► అవినీతికి పాల్పడి లోనికెళ్లిన చంద్రబాబుతో జైల్లో పొత్తు పెట్టుకున్నారు 
► పవన్ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : వెల్లంపల్లి

12:50 PM, అక్టోబర్‌ 02, 2023
పార్ట్ నర్ కోసం పవన్ కళ్యాణ్ దీక్ష

మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో పవన్‌కల్యాణ్ దీక్ష 
తెలుగుదేశం కోసం పవన్‌తో పాటు సంఘీభావంగా జనసేన నేతలు
అర్జంటుగా చంద్రబాబును విడిచిపెట్టాలన్న డిమాండ్ తో దీక్ష
అవినీతి వ్యతిరేక పార్టీ అని చెప్పిన పవన్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం
పదవి కోసం తన పొత్తుదారుడు చంద్రబాబు కోసం ఎజెండా విషయంలో రాజీ

12:45 PM, అక్టోబర్‌ 02, 2023
మార్పు ముందు బాబు ఇంటి నుంచి రావాలి : పోసాని కృష్ణ మురళి

► నారా కుటుంబం ఎన్నాళ్లు శాసిస్తుంది? : పోసాని కృష్ణ మురళి
► భారతదేశానికి ఒకరే గాంధీ... కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు 
► ఒకరు చంద్రబాబు, లోకేష్, వారింట్లో భర్తలను మించిన రాజకీయ నాయకురాలు భువనేశ్వరీ, బ్రాహ్మణి
► చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి కారణమెవరు? 
► చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్ళేటప్పుడు భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు?
► నాన్న ఎన్టీఆర్‌ను చెప్పుతో కొట్టినా.. భువనేశ్వరి ఎందుకు అడుగలేదు?
► అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లు
► పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తున్నారు
► పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా టిడిపి పొత్తు పెట్టుకుంది కేవలం కాపు ఓట్ల కోసమే
► కాపులు ఎవరి మైకంలోకి వెళ్ళకండి... ఎవరు మంచి చేస్తే వాళ్ళను గెలిపించండి

12:30 PM, అక్టోబర్‌ 02, 2023
అనకాపల్లిలో టిడిపి నేతల దౌర్జన్యం

► అనకాపల్లిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద టిడిపి నేతల దౌర్జన్యం
► ఓ మహిళా కానిస్టేబుల్ ను నెట్టేసిన టిడిపి నేతలు
► అనుమతి లేదంటున్నా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం
► అడ్డుకున్న పోలీసులపౌ దౌర్జన్యం
► టిడిపి నేతల తోపులాటలో కింద పడిపోయిన మహిళా కానిస్టేబుల్

11:45AM, అక్టోబర్‌ 02, 2023
దీక్షకు టీడీపీ నేతల డుమ్మా.!

►గాంధీ జయంతి నాడు.. అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ దీక్షలు
►ఇప్పటికే జనం ముక్కున వేలేసుకుంటున్న వైనం
►చంద్రబాబుకు సంఘీభావంగా చేపట్టిన దీక్షను లైట్‌ తీసుకుంటున్న టీడీపీ శ్రేణులూ
►ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇన్‌ఛార్జి స్థాయి దాకా నేతల డుమ్మా 
►కర్నూలు పత్తికొండ నియోజకవర్గం ఇంఛార్జి శ్యామ్ బాబు దూరం
►చాలాచోట్ల మొక్కుబడి నిరసనలు 

11:37AM, అక్టోబర్‌ 02, 2023
దొంగ దీక్షలను ప్రజలు గమనించాలి : మంత్రి రోజా
►గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు
►విద్యార్థుల సొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు
►చంద్రబాబు దీక్ష గాంధీజీని అవమానించడమే
►టీడీపీ నేతల దొంగ దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలి
►చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో.. టీడీపీ సత్యాగ్రహ దీక్షలపై తిరుపతిలో మంత్రి ఆర్కే రోజా కామెంట్స్‌

11:10AM, అక్టోబర్‌ 02, 2023
చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్
►రేపు సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కేసు విచారణ 
►కేసు విచారణ చేయనున్న జస్టిస్ అనిరుధ్‌ బోస్,  జస్టిస్ బేలా త్రివేది బెంచ్‌
►ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు
►తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు 
►తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్  
►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్‌లో వాదన

11:10AM, అక్టోబర్‌ 02, 2023
జైల్లో బాబు.. బయట భార్య.. ఢిల్లీలో కొడుకు

►చంద్రబాబు అరెస్ట్‌పై దీక్షలతో పరువు తీసుకుంటున్న టీడీపీ
►గాంధీ జయంతి నాడు.. సత్యమేవ జయతే పేరిట ఏడు గంటల దీక్ష
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు దీక్ష
►రాజమండ్రిలో సతీమణి నారా భువనేశ్వరి దీక్ష
►మరోవైపు ఢిల్లీలో తనయుడు నారా లోకేష్‌ దీక్ష
►చంద్రబాబు ఏం చేసి జైలుకు వెళ్లారని నిలదీస్తున్న జనం
►టీడీపీ శ్రేణుల నుంచే సరిగ్గా స్పందన దక్కని వైనం

10:39 AM అక్టోబర్‌ 02, 2023
టీడీపీ దీక్షపై మంత్రి అంబటి సెటైర్‌

►జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది!హే రామ్!


10:35AM, అక్టోబర్‌ 02, 2023
హే రామ్‌.. 

►గాంధీ జయంతి నాడు టీడీపీ కొత్త డ్రామా
►అవినీతి కేసులో అరెస్ట్‌ అయితే.. సత్యాగ్రహ దీక్షలా!
►టీడీపీ దీక్షలతో గాంధీ ఆత్మ ఘోషిస్తోందంటున్న జనం
►టీడీపీ నిరసనలపై విస్తుపోతున్న జనం
►ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ
►మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువు
►ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా టీడీపీ దక్కని సానుభూతి

10:15AM, అక్టోబర్‌ 02, 2023
IRR కేసులో నారాయణకు మళ్లీ నోటీసులు
►ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ స్కామ్‌ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌ కేసులో ఏ2గా ఉన్న నారాయణ
► బెయిల్‌పై బయట ఉన్న నారాయణ
► మరోసారి నోటీసులు పంపిన దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ
► ఈనెల 4న విచారణకు హాజరుకావాలని నోటీసులు
► ఇదే స్కామ్‌లో అదే తేదీన టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ విచారణ
► ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌కు నోటీసులు అందజేసిన ఏపీ సీఐడీ
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్‌
► నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం

09:58AM, అక్టోబర్‌ 02, 2023
సుప్రీంకోర్టులో రేపే ఓటుకు కోట్లు కేసు విచారణ
►మళ్లీ తెరపైకి చంద్రబాబు నోటుకు ఓటు కేసు
►సుప్రీం కోర్టు లో అక్టోబర్ 3న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
►రేవంత్ పిటిషన్‌ను విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసనం
►ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి 
►ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం 
►సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ
►మరోవైపు.. అక్టోబర్ 4న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
►ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర పై  సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్
►విచారణ చేయనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం

09:20AM, అక్టోబర్‌ 02, 2023
రాజకీయాల్లోకి రావడం ఆమె ఇష్టం: నారా లోకేష్‌

►జైల్లో చంద్రబాబు గారిని చూసి షేక్‌ అయ్యాను
►చంద్రబాబు అరెస్ట్‌లో ఇతరుల హస్తంపై ఏం మాట్లాడలేను
►అరెస్ట్‌పై సిగ్గుపడడం లేదు
►ఇది రాజకీయాల్లో భాగమని భావించడంలేదు
►రాజకీయాల్లోకి రావడం బ్రహ్మాణి ఇష్టం
►తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటింది
►గల్లా ఇంట్లో ఆదివారం రాత్రి ఢిల్లీలో విలేకర్లుతో నారా లోకేష్‌
►స్కామ్‌లపై మాత్రం దాటవేత సమాధానాలు

9:00 AM, అక్టోబర్‌ 02, 2023
దయనీయ స్థితిలో టీడీపీ: ఎంపీ విజయసాయిరెడ్డి
► అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
► త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు.
► 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది.
► ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు.

08:56AM, అక్టోబర్‌ 02, 2023
జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు 

►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము 
► ఐదు చానెల్స్‌తో నిత్యం టీవీ చూస్తున్న బాబు 
►రాజమండ్రి జైల్లో 23వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు
►వేడి నీళ్లు స్నానం
►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి భోజనము
► కానీ, ఇవాళ జైల్లో ఒక్కరోజు దీక్ష 

08:53 AM, అక్టోబర్‌ 02, 2023
నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికీ ఇంకో న్యాయ మా? 

►సానుభూతి కోసం టీడీపీ నానా తంటాలు 
►ఈ నెల 5 నుంచి బస్సు యాత్ర యోచనలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 
►రేపు సుప్రీం కోర్టులో జరిగే పరిణామాల తర్వాత తుది నిర్ణయం
► అన్ని జిల్లా కేంద్రాల్లో పర్యటన చేసేలా రూట్‌మ్యాప్
► కుప్పం నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టేలా టీడీపీ ప్లాన్ 
► ఇప్పటి వరకూ ఏ సమస్యపై బయటకు రాని భువనేశ్వరి, బ్రహ్మణి 
భువనేశ్వరి, బ్రహ్మణిలకు YSRCP సూటి ప్రశ్నలు 

  • బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు ఈ ఇద్దరూ ఎందుకు బయటకు రాలేదు?
  • పుష్కర్ ఘాట్‌లో చంద్రబాబు కుటుంబం స్నానానికి వెళ్లినప్పుడు.. అమాయకులు 30 మంది చనిపోయినపుడు ఎందుకు రాలేదు?
  • ఎరుపాడులో సామాన్యులు చనిపోయినపుడు ఎందుకు రాలేదు?
  • ఇరుకు సందులో మీటింగ్ పెట్టి.. జనాల్ని బలిగొన్నప్పుడు ఎందుకు రాలేదు?
  • సొంత పార్టీ వినోద్ కుమార్ జైన్ వేధింపులతో ఓ చిన్నపాప చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు?

►ఎపుడు.. ఎప్పుడూ.. అయ్యోపాపం అనలేదు. బయటకు వచ్చి విజిల్స్, హారన్లు కొట్టలేదు ఈ ఇద్దరూ. 
► నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికి ఇంకో న్యాయమా? 
YSRCP challenge

08:41 AM, అక్టోబర్‌ 02, 2023
బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టే :పేర్ని నాని

►సిట్టింగ్‌ జడ్జితో నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా స్టేBN ?
►1997లో రెడ్యానాయక్‌ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నారు. 
►1998లో వైఎస్సార్‌ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే. 
►1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. 
►1999, 2000, 2001 వైఎస్సార్‌ గారు తిరిగి దావా వేస్తే స్టే. 
►2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ కేసు వేస్తే స్టే. 
►2003లో కన్నా లక్ష్మీనారాయణ పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడని దావా వేస్తే స్టే.
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. 
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు వేశాడు.
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ..దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై  లక్ష్మీపార్వతి హైకోర్టులో  కేసు వేస్తే స్టే 
►2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే
►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? 

08:41 AM, అక్టోబర్‌ 02, 2023
బండారు నివాసం వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
►Chandrababu కేసు తర్వాత మంత్రి రోజా పై బండారు నీచమైన వ్యాఖ్యలు 
► డీజీపీ ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
► ఫిర్యాదు ఆధారంగా చర్యలకు ఉపక్రమించిన పోలీసులు
► విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు
►ఇంట్లో నుంచి బయటికి రాని బండారు
►గడి పెట్టుకొని రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్న బండారు
► సోమవారం ఉదయం బండారు నివాసం వద్ద ఉద్రిక్తత
► అయినా.. ఇంటి నుంచి బయటకు రాని బండారు సత్యనారాయణ మూర్తి
► ఇంటి ఆవరణలోనే వేచి చూస్తున్న పోలీసులు
► 41ఏ నోటీస్‌లు ఇస్తారా? లేదంటే స్టేషన్‌కు తీసుకెళ్తారా?
►బండారును కలిసి నోటీస్ ఇస్తామంటున్న పోలీసులు

08:12 AM, అక్టోబర్‌ 02, 2023
భువనేశ్వరి బస్సు యాత్ర!
►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు
►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధం
►భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు?
►ఈ వారంలోనే చేపట్టే అవకాశం
►ఈ నెల 5న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే ప్రతిపాదన
►మేలుకో తెలుగోడా అనే పేరు ఖరారు!
►ఇలాగైనా ప్రజల అటెన్షన్‌ దక్కించుకోవాలని టీడీపీ నేతల తాపత్రయం
►కోర్టుల్లో వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం

07:29 AM, అక్టోబర్‌ 02, 2023
కోర్టుల్లో చంద్రబాబు, లోకేష్‌బాబు పిటిషన్ల అప్‌డేట్స్‌
►నారా లోకేష్‌పై మూడు కేసులు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నోటీసులు
►లోకేష్‌కు ఢిల్లీలో CID నోటీసులు, 4న విజయవాడ రావాలని సూచన
►స్కిల్‌ స్కాం కేసు : లోకేష్‌ను అరెస్ట్‌ చేసే విషయంలో అక్టోబర్‌ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన
►హైకోర్టులో ఫైబర్‌ గ్రిడ్‌ కేసు : లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ అక్టోబర్‌ 4కు వాయిదా
►హైకోర్టు : ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా
►హైకోర్టు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ IRR కేసులో A1 చంద్రబాబు బెయిల్‌పై వాదనలు
► IRR కేసులో రేపు అక్టోబర్‌ 3న హైకోర్టులో విచారణ
►హైకోర్టు : అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌
►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు అక్టోబర్‌ 4కి వాయిదా
►ఉండవల్లి పిటిషన్‌కు బెంచ్‌ కేటాయించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌
►సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ఇంకా విచారణకు లిస్టింగ్‌కాని వైనం

06:57 AM, అక్టోబర్‌ 02, 2023
జైల్లో చంద్రబాబు.. బయట భువనేశ్వరి

►గాంధీ జయంతి సందర్భంగా సెంట్రల్‌ జైల్లో నేడు చంద్రబాబు ఒక్కరోజు నిరసన
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంతో పాటు పలు కుంభకోణాల్లో చంద్రబాబుపై అభియోగాలు
►మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్‌ ప్రాంతంలో బాబు సతీమణి భువనేశ్వరి నిరసన
► ‘సత్యమేవ జయతే’ పేరుతో భువనేశ్వరి దీక్ష
►రాజమండ్రి లోకేశ్‌ శిబిరంలో ఇప్పటికే భువనేశ్వరి బస

06:45 AM, అక్టోబర్‌ 02, 2023
టీడీపీ నేత బండారు అరెస్ట్‌కి రంగం సిద్ధం
►విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు
►కాసేపట్లో అరెస్టు చేసే అవకాశం
►మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు
►బండారు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలు
►బండారు సత్యనారాయణ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
►బండారుని అరెస్టు చేయాలని లేఖలో పేర్కొన్న వాసిరెడ్డి పద్మ..

06:33 AM, అక్టోబర్‌ 02, 2023
ఇది టీడీపీకి అంతమే: YSRCP

►మేం వద్దు… మా ఓట్లు కావాలా?
► మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం
►నెల్లూరు పర్యటనలో అవకాశవాద రాజకీయాన్ని ప్రశ్నించిన మూలపేట ప్రజలు
►మొహం చాటేసి పారిపోయిన వైనం
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న నారాయణ.. బెయిల్‌ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. 

06:33 AM, అక్టోబర్‌ 02, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @23

►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌
► నంద్యాలలో సెప్టెంబర్‌ 09వ తేదీ పొద్దున అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ
► రిమాండ్‌ విధించి.. రెండుసార్లు పొడిగించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో జ్యూడీషియల్‌ రిమాండ్‌ మీద చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691
► సీఐడీ రెండు రోజుల కస్టడీలో  ఇంటరాగేషన్‌కు ఏమాత్రం సహకరించని వైనం
►మరో ఐదురోజులు కస్టడీకి కోరిన వైనం.. పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో
► నేటితో (అక్టోబర్‌ 2)తో 23వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్‌ 
► కోర్టు ఆదేశాల ప్రకారం.. చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, ఇంటి భోజనం

06:30 AM, అక్టోబర్‌ 02, 2023
పవన్‌.. నీ కుల కామెంట్లేందో?
►పవన్‌ కుల స్టేట్‌మెంట్ల వైవిధ్యం
► కులం అంటే నచ్చదంటూనే.. సొంత కులస్తులే ఓడించారని గతంలో పవన్‌ కామెంట్లు 
► కాపుల్లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ వ్యాఖ్య 
► గుర్తు చేసుకుంటున్న జనసైనికులు
► కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్.. ప్రసంగాలు మాత్రం కులం చుట్టురానే! 
►పవన్‌ స్టేట్‌మెంట్లపై ముక్కున వేలేసుకుంటున్న జన సైనికులు.

మరిన్ని వార్తలు