అభివృద్ధి శూన్యం.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధి శూన్యం..

Published Wed, Nov 15 2023 12:24 AM

బొగ్గు, యాష్‌ లారీల రాకపోకలతో పాడైన రోడ్డు, లేస్తున్న దుమ్ము, ధూళి - Sakshi

ప్రభావిత ప్రాంతాల మౌలిక సదుపాయాల ఏర్పాటు, అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన అంశాలపై ఆయా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి, బీటీపీఎస్‌ ప్రత్యేక నిధులైన సీఎస్‌ఆర్‌, సంక్షేమ నిధులు కేటాయిస్తున్నా అవి తమ గ్రామాల్లో వినియోగించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు, నివాసాలు, పొలాలు కోల్పోయి ఆరోగ్యం కూడా కోల్పోతున్నారు. అయినా తమకు కనీసం రోడ్లకు మరమ్మతులు, సైడ్‌ డ్రెయిన్లు, తాగునీరు, డ్రెయినేజీలు, విద్యుత్‌ దీపాలు కల్పించడం లేదని వినతులు ఇచ్చినా బుట్టదాఖలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement