బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే.. 

8 May, 2021 08:27 IST|Sakshi

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పెళ్లయిన నాలుగు నెలలకే అనుమానంతో భర్త.. భార్యను కడతేర్చిన దారుణ ఘటన బద్వేలు సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది. అనుమానంతో భార్య మంజులను భర్త హరి కిరాతకంగా హత్య చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుడు హరి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం. 

చదవండి: మెడి‘కిల్స్‌’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం
మృతదేహం ఇచ్చేందుకు రూ.5 లక్షల డిమాండ్‌ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు