Aadi Sai Kumar Crazy Fellow Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Crazy Fellow Movie In OTT: ఓటీటీలో ల్యాండ్‌ కానున్న ఆది సాయికుమార్‌ క్రేజీ ఫెలో

Published Fri, Dec 2 2022 4:15 PM

Aadi Sai Kumar Crazy Fellow OTT Release Date Locked - Sakshi

ఆదిసాయికుమార్‌ హీరోగా, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమా కోసం ఆది స్పెషల్‌ కేర్‌ తీసుకుని బరువు తగ్గాడు కూడా! ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిరర్మించారు. అక్టోబర్‌ 14న విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో రేపటి(డిసెంబర్‌ 3) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీవితంలో చాలా ఆప్షన్స్‌ ఉంటాయండి. బెస్ట్‌ ఆప్షన్‌ పట్టుకుని వెళ్లిపోవడమే జీవితం.. మీ బెస్ట్‌ ఆప్షన్‌ ఈ వీకెండ్‌కి మా క్రేజీ ఫెలోని చూడటమే.. చూసేయండి మరి అంటూ ఆహా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

చదవండి: ఓటీటీలోకి ఊర్వశివో రాక్షసివో స్ట్రీమింగ్‌
హిట్‌ 2 మూవీ రివ్యూ

Advertisement
Advertisement