గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా.. | Sakshi
Sakshi News home page

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా..

Published Tue, Feb 9 2021 6:56 PM

AP Panchayat Elections 2021 Results - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రోజు(మంగళవారం)మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగ్గా, అనంతరం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పార్టీల మద్దతుతో గెలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 1282 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 77 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 2, ఇతరులు 8 చోట్ల గెలుపొందారు. మొత్తంగా 3,249 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు..

శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 181, టీడీపీ మద్దతు దారులు-21, ఇతరులు-1
విశాఖ: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 93, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-0
తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 73, టీడీపీ మద్దతు దారులు--0, ఇతరులు-0
కృష్ణా: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 64, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-1
గుంటూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 109, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-0
ప్రకాశం: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 95,టీడీపీ మద్దతు దారులు--10, ఇతరులు-0
నెల్లూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 90, టీడీపీ మద్దతు దారులు--3, ఇతరులు-1
చిత్తూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 242, టీడీపీ మద్దతు దారులు--16, ఇతరులు-1
అనంతపురం:వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 61, టీడీపీ మద్దతు దారులు--9, ఇతరులు-1
కర్నూలు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు  111, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-2
కడప: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 63, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-0
పశ్చిమగోదావరి: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 100, టీడీపీ మద్దతు దారులు-1,బీజేపీ మద్దతుదారులు-2,ఇతరులు-1

Advertisement
Advertisement