-

బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌.. రైతుబంధుకు ఈసీ బ్రేక్‌

27 Nov, 2023 09:38 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధుకు ఈసీ బ్రేక్‌ ఇచ్చింది. 

అయితే, గత వారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థన మేరకు రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కాగా, దీనిపై ఫిర్యాదులు రావడంతో రైతుబంధును నిలిపివేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. 

మరిన్ని వార్తలు