ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

Published Fri, Oct 24 2014 11:42 AM

హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ను ముట్టడించేందుకు నిర్మాత రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు యత్నించారు.