షీనా బోరా హత్య కేసులో అనూహ్య మలుపు | Sakshi
Sakshi News home page

షీనా బోరా హత్య కేసులో అనూహ్య మలుపు

Published Fri, Nov 20 2015 7:03 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు మరో అనూహ్యమైన మలుపు తిరిగింది. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను గురువారం సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు.