దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ | Sakshi
Sakshi News home page

దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ

Published Thu, Apr 27 2017 7:20 AM

ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్‌ అయిన అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అయిదు రోజులు పాటు కస్టడీలోకి తీసుకున్నారు.