టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Published Fri, Apr 14 2017 9:53 AM

మండల కేంద్రంలోని జమ్మాపురం సమీపంలోని టైర్ల కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.కంపెనీ ప్రాంగణమంతా ఎగసిపడుతున్న మంటలు పొగతో నిండిపోయింది.

Advertisement
Advertisement