అనాథలు అడగగానే గొంతువిప్పింది | Sakshi
Sakshi News home page

అనాథలు అడగగానే గొంతువిప్పింది

Published Wed, Jul 20 2016 9:12 AM

చిన్నారుల కోసం ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ లేడి గాగా గొంతుసవరించింది. ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన ఆమె వారి కోసం పాటపాడింది.