మోదీది బాధ్యత కాదు: చిరాగ్ పాశ్వాన్ | Sakshi
Sakshi News home page

మోదీది బాధ్యత కాదు: చిరాగ్ పాశ్వాన్

Published Sun, Nov 8 2015 3:34 PM

హార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని బాధ్యుణ్ని చేయలేమని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.