బాహుబలి ప్రమోషన్‌లో రానా, ప్రభాస్‌ కుస్తీ | Sakshi
Sakshi News home page

బాహుబలి ప్రమోషన్‌లో రానా, ప్రభాస్‌ కుస్తీ

Published Fri, Apr 14 2017 7:24 PM

ప్రతిష్టాత్మక బాహుబలి మూవీలో నటించిన ప్రత్యర్థులు మరోసారి పోటీకి తలపడ్డారు. ఈ చిత్రం మొదటి భాగంలో పోటాపోటీ నటనతో ఆకట్టుకున్న యంగ్‌ హీరోలు ప్రభాస్‌, రానా టేబుల్‌పై చేతులతో బలంగా ఓ పట్టు పట్టడం ఆసక్తికరంగా నిలిచింది. అయితే మాహిష్మతి సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం రీల్‌ లైఫ్‌లో హోరా హోరగా తలపడిన వీరిద్దరూ తాజాగా రియల్‌ లైఫ్‌ లో సరదాగా పోటీ పడ్డారు.

Advertisement
Advertisement