డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! | Sakshi
Sakshi News home page

డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

Published Sat, Feb 25 2017 2:28 PM

అమెరికాలో విద్వేషపూరితంగా విదేశీయులపై తూటాలు పేలుతున్నా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారలేదు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆవేశంతో యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ మరణించిన మరుసటిరోజు ట్రంప్ మరింత దురుసుగా ప్రవర్తించారు.