రాజ్నాథ్ అమెరికా పర్యటన రద్దు | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్ అమెరికా పర్యటన రద్దు

Published Tue, Jul 12 2016 11:13 AM

కేంద్ర హోంశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన రద్దు అయింది. జమ్మూ కశ్మీర్లో హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు

Advertisement
Advertisement