సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు నో | Sakshi
Sakshi News home page

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు నో

Published Tue, Apr 18 2017 10:00 AM

సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీ కుదరదన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.