పార్టీ పగ్గాలు శశికళకు దక్కేనా? | Sakshi
Sakshi News home page

పార్టీ పగ్గాలు శశికళకు దక్కేనా?

Published Thu, Dec 29 2016 6:18 AM

నేడు గురువారం రాష్ట్రమంతటా ఉత్కంఠ. దేశ మంతటా ఆసక్తి. అందరిచూపులూ అన్నాడీఎంకే వైపు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక జరిగేనా లేదా అనే చర్చ నేపథ్యంలో చెన్నైలో గురువారం జరుగుతున్న పార్టీ సర్వ సభ్య సమావేశమే ఈ ప్రత్యేక పరిస్థితులకు కారణం.