రంగారెడ్డిలో 2 స్థానాలు టీఆర్ఎస్ కైవసం | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో 2 స్థానాలు టీఆర్ఎస్ కైవసం

Published Wed, Dec 30 2015 11:16 AM

తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement