టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి

Published Fri, Sep 22 2017 10:16 AM

ఇటీవల మంత్రి సమక్షంలో వంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న టీఆర్‌ఎస్‌ నేత చికిత్స పొందుతూ మృతిచెందారు.