విమానంలో మ్యూజిక్‌ వింటుంటే.. మంటలు | Sakshi
Sakshi News home page

విమానంలో మ్యూజిక్‌ వింటుంటే.. మంటలు

Published Wed, Mar 15 2017 3:07 PM

విమానంలో మ్యూజిక్‌ వింటున్న ఓ మహిళ తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా రాజధాని బీజింగ్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విమానంలో ఎక్కిన ఓ మహిళ బ్యాటరీతో నడిచే హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజిక్‌ వింటోంది.