చట్టంలో తక్షణం మార్పులు తేవాలి | Sakshi
Sakshi News home page

చట్టంలో తక్షణం మార్పులు తేవాలి

Published Sat, Apr 8 2017 4:39 PM

ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయాలని, చట్టంలో తక్షణం మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అనర్హతలపై నిర్ణయానికి స్పీకర్‌కు కాలపరిమితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement