కోహ్లిని చూసేందుకు ఆస్పత్రికి పోటెత్తారు! | Sakshi
Sakshi News home page

కోహ్లిని చూసేందుకు ఆస్పత్రికి పోటెత్తారు!

Published Sat, Mar 18 2017 1:43 PM

మ్యాచ్‌ల సందర్భంగా టీమిండియా కెప్టెన్‌, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో తప్ప బయట పెద్దగా కనిపించడు. కానీ, రాంచీలో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తొలిరోజున భుజానికి గాయం కావడంతో రెండోరోజు పూర్తిగా మూడు సెషన్లలోనూ కోహ్లి మైదానంలో కనిపించలేదు.