హీరో రవితేజ సోదరుడి దుర్మరణం | Sakshi
Sakshi News home page

హీరో రవితేజ సోదరుడి దుర్మరణం

Published Sun, Jun 25 2017 10:39 AM

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(52) రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు.