ప్రధానిపై కమల్‌ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

ప్రధానిపై కమల్‌ సంచలన వ్యాఖ్యలు

Published Wed, Oct 18 2017 1:33 PM

తమిళ నటుడు కమల్‌ హాసన్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖాయం అవడంతో కమల్‌ హాసన్‌ రాజకీయ నాయకులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలో తనతోటి నటుడు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు, ఇతర పార్టీ నాయకులను ఆయన విమర్శించారు.