ఎందుకీ దుష్ట సంస్కృతి | Sakshi
Sakshi News home page

ఎందుకీ దుష్ట సంస్కృతి

Published Tue, Oct 31 2017 10:47 AM

పోలీస్ వ్యవస్థ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తోందని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మహిళలపై దాడులకు నిరసనగా విశాఖపట్నంలో మంగళవారం వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.