తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు | Sakshi
Sakshi News home page

తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు

Published Fri, Mar 23 2018 8:21 AM

రాష్ట్రంలోని గీత కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. తాటి, ఈత చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న బకాయిలనూ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. సొసైటీల్లో లేని గీత కార్మికులకు పెన్షన్, లైసెన్సు రెన్యువల్‌ గడువు పెంపు తదితర హామీలు ఇచ్చారు. 

Advertisement
Advertisement